జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 13. తూర్పుగోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ల సమావేశం ఈరోజు బొమ్మూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది రచ్చబండ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహింలని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ,జిల్లా పరిశీలకులు తిప్పల గురు మూర్తి రెడ్డి, మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ శాసన సభ్యులు జక్కంపూడి రాజాసత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు,రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్,గూడూరి శ్రీనివాస్ సభేళ్ళ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rachabanda program

You cannot copy content of this page