Navvula Lakshmi : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం

TRINETHRAM NEWS

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుపుల లక్ష్మి.

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 13 త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యువజన కాంగ్రెస్ అధ్యర్యంలో నిర్వహించిన సభలో అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఉద్దేశించి , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుపుల లక్ష్మి-తిరుపతి ప్రసంగించారు. .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ ను గెలిపిస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం ఎల్ ఏ అభ్యర్థి నవీన్ యాదవ్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి , స్టేట్ ఇంచార్జ్ ఖాళీద్ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress candidate Naveen Yadav

You cannot copy content of this page

Scroll to Top