MLA T Rammohan Reddy : నూతన లక్కీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కుల్కచర్ల మండల కేంద్రంలో నూతన లక్కీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు.అనంతరం రెస్టారెంట్‌ను సందర్శించి సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

T Rammohan Reddy inaugurated the new Lucky Restaurant

You cannot copy content of this page

Scroll to Top