Power Supply Disruption : విద్యుత్ సరఫరా లో అంతరాయం

TRINETHRAM NEWS

-డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి ఎర్రారం సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం.
డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 10 త్రినేత్రం. డిండి మండల పరిధిలో కరెంటు తీగలకు అడ్డంగా ఉన్న చెట్లను కొమ్మలను తొలగించే పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీ సైదులు, ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెరుకుపల్లి, ఎర్రారం, సబ్ స్టేషన్ ల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Power supply disruption

You cannot copy content of this page

Scroll to Top