వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కలిసి రావాలని దోపిడీ దాడులు హింసలు అనిచివెతలు ఎన్కౌంటర్లు వుపా రాజద్రోహం వంటి క్రురమైన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం భూమి భుక్తి విముక్తి కోసం ఆదివాసీ హాక్కుల కోసం సమానత్వం స్వేచ్ఛ జీవించే హక్కు ప్రజాస్వామ్యం రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కోసం కృషి చేద్దాం అనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం భారత రాజ్యాంగన్ని కాపాడుకుందాం అందుకోసం అన్ని సేక్షన్ల ప్రజలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కలిసి రావాలని కోరుతున్నాం.
9-10-2010న ప్రజాస్వామ్యక తెలంగాణ రావాలనే లక్ష్యంతో కామ్రేడ్ గద్దరన్న నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.భూమి లేని పేదలకు ప్రభుత్వం భూములు పంచాలని, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని ఉద్యోగాలు ఇవ్వాలని అనేక రకాల ప్రజల సమస్యల మీద పోరాటం కోనసగిస్తూ ప్రజహక్కులకోసం పోరాడుతునేవుంది .రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతుంది తెలంగాణ ప్రజాప్రంట్. భూటకపు ఎన్కౌటర్లను పుర్తిగా వ్యతిరేకిస్తుంది దోపిడీ లేని సమాజం కోసం విద్యార్థులను కార్మికులను అన్ని రకాల ప్రజా సంఘలను ఐక్యత చేసుకొని ఉద్యమం నడుపుతుంది నడుస్తుంది అమరులు కామ్రేడ్ ప్రజాస్వామ్యక తెలంగాణ కోసం పోరాడాలని ఈ దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమలు ఆగవు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గావాయ్ మీద దాడి చేసిన లాయర్‌ను అరెస్ట్ చేయాలనీ అతనిపై ఉపా రాజద్రోహం sc st కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించలి ఈ దాడి వెనుక బీజేపీ ఆర్ ఎస్ ఎస్ మతాన్మాద హిందూ ఫాసిజం సామాన్య ప్రజలకు న్యాయం చేసే సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి పైన దాడి అంటే ఈ దేశ రాజ్యాంగంపై దాడి జరిగినంటే ఈ అమానుష దాడిని వికారాబాద్ జిల్లా కమిటీ తివ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ప్రజాప్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


