KCR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి కేసీఆర్‌!

TRINETHRAM NEWS

Oct 06, 2025, తెలంగాణ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కాం­గ్రె­స్‌ పా­ల­న­లో అమ­లు­కా­లే­ని హా­మీ­ల­ను ప్ర­జల ముం­దుం­చి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉపఎ­న్నిక ఫలి­తం రా­ష్ట్ర రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల­పై ప్ర­భా­వం చూపే అవ­కా­శ­ముం­డటంతో.. తప్పనిసరిగా ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ ముఖ్య నేతలతో చర్చినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CR enters the fray!

You cannot copy content of this page

Scroll to Top