తేదీ : 06/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ప్రపంచ సెరె బ్రల్ పాల్సి దినోత్సవం సందర్భంగా దొండపాడులో గల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న , జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం టైటస్ నగర్ లోని పి హెచ్ సి సెంటర్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కె. నిర్మల వివరించారు. మెదడు అభివృద్ధిలో లోపం లేదా, దానికి జరిగిన నష్టం వల్ల సంభవించే శాశ్వతమైన రుగ్మతల సమూహం అని అన్నారు. ఇది కదలికలు, భంగిమ మరియు కండరాల నియంత్రణను ప్రభావితం చేస్తుందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


