Adulterated Liquor : మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి

TRINETHRAM NEWS

తేదీ : 05/10/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పర వాండ్ల పల్లి గ్రామంలో సంబంధిత ఎక్సైజ్ అధికారులు భారీ నకిలీ మద్యం డంప్ ను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ములకల చెరువులో రూపాయలు కోటి డెబ్బై ఐదు లక్షలు విలువచేసే కల్తీ మద్యాన్ని చీజ్ చేశారు. అదేవిధంగా సంబంధిత పది మందిని అరెస్టు చేశారు. ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ నేతల కను సన్నులోనే జరుగుతున్నాయని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another adulterated liquor dump

You cannot copy content of this page

Scroll to Top