Statewide Strike : రాష్ట్ర వ్యాప్త సమ్మె , ఈనెల ఎనిమిది వ తేదీన

TRINETHRAM NEWS

తేదీ : 05/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఈనెల అనగా అక్టోబరు ఎనిమిది వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత మున్సిపల్ కార్యాలయాలు వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాళ్లు మాట్లాడుతూ ఐ.ఆర్ ఇవ్వాలని , మున్సిపల్ అప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,పన్నెడు వ పిఆర్సి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Statewide strike

You cannot copy content of this page

Scroll to Top