Trinethram News : Oct 03, 2025, ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో 17 మంది విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే ఆరఓపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురు మహిళా సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసం, బెదిరించడం, లైంగిక కార్యాలకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో శ్వేతా శర్మ, భావన కపిల్, కాజల్‌ను అరెస్టు చేశారు. బాబా సూచనల మేరకే తాము పని చేశామని, క్రమశిక్షణ సాకులతో విద్యార్థినులపై లైంగికంగా ఒత్తిడి తెచ్చే వారమని వారు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


