Bomb Threat to Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

TRINETHRAM NEWS

Trinethram News : Oct 03, 2025, నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనాలకూ బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్ సహాయంతో మూడు చోట్ల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు లభించకపోవడంతో బెదిరింపులు ఫేక్ కాల్ అని తేలింది. ప్రస్తుతం చెన్నై-ఆళ్వార్‌పేటలో సీఎం స్టాలిన్ ఇంటి భద్రత కట్టుదిట్టం చేశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bomb threat to actress Trisha's house

You cannot copy content of this page

Scroll to Top