Man Dies : విద్యుత్ షాక్ కొట్టి వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

తేదీ : 02/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); మాధవధారలో పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. టీ స్టాల్ వద్ద మామిడి తోరణాలు కడుతున్న సమయంలో ఈశ్వరరావు(యాభై రెండు) పై సర్వీస్ వైరు తెగిపడింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యశాలకు తరలిస్తున్న క్రమం లో మార్గం మధ్యలో మృతి చెందాడు. పక్కన టీ తాగుతున్న గ వర కంచర పాలెం నికి చెందిన శ్రీనివాస్ (యాభై)కి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Man dies due to electric shock

You cannot copy content of this page

Scroll to Top