Nara Lokesh : తమ్ముడు తిలక్ వర్మ.. నీ బహుమతి నాకెంతో ప్రత్యేకం

TRINETHRAM NEWS

Trinethram News : ఆసియా కప్ ఫైనల్లో పాక్నూ గెలవడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ.. లోకేశన్నా..! నీకో బహుమతి అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆసియా కప్ ఫైనల్లో తాను ధరించిన టోపీని ప్రేమతో AP మంత్రి లోకేశ్కు ఇస్తానని పేర్కొన్నారు.

ఈ బహుమతికి లోకేశ్ ముగ్ధుడయ్యారు. తమ్ముడు తిలక్ వర్మ బహుమతి తనకెంతో ప్రత్యేకమంటూ ‘ఎక్స్’లో స్పందించారు. స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్ తీసుకుంటానన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Your gift is very special to me

You cannot copy content of this page

Scroll to Top