Telugu Desam Party : ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది

TRINETHRAM NEWS

తేదీ : 29/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, పుట్రేల గ్రామం ఆరు వ వార్డులో చింతల విజయలక్ష్మి మృతి చెందింది. ఆ కుటుంబాన్ని ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు, మండల ఆ పార్టీ కోశాధికారి గాదే.వెంకటేశ్వరరావు పరమర్శించారు. పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telugu Desam Party will stand by the family

You cannot copy content of this page

Scroll to Top