ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా
బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే…..
Trinethram News : BREAKING NEWS : పాక్ ను మట్టికరిపించిన భారత్.. ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


