Deputy Collector : రంగారెడ్డి జిల్లా డిఫ్యూటీ కలెక్టర్ సాల వీణ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఎరుకల జాతి ముద్దు బిడ్డ, పాలమూరు విద్య కుసుమం, యువతకు ఆదర్శం కుమారి సాల వీణ రంగారెడ్డి జిల్లా డిప్యూటి కలెక్టర్ గా ఉద్యోగం లో జాయిన్ అవుతున్న సందర్బంగా మా తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు* తెలుపుతూ భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు పొంది మంచి సమాజం నిర్మాణము కోసం పాటు పడాలని కోరుకుంటూ మీ పొన్నకల్ ఎలుసరి కృష్ణయ్య ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం టి వై ఎస్ ఎస్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rangareddy District Deputy Collector

You cannot copy content of this page

Scroll to Top