Financial Assistance : ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు వచ్చేనెల అనగా అక్టోబరు నాలుగు వ తేదీన ఆర్థిక సహాయం అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఆటోడ్రై వరకు రూపాయలు పదిహేను వేలు అందుతాయని తెలిపారు. సంబంధిత అర్హుల జాబితాలో ఒకవేళ ఎవరి పేరు లేకపోయినా , గ్రీవెన్స్ ద్వారా చేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పథకానికి రెండు లక్షల ,తొంబై వేల,రెండు వందల ముప్ఫై నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారని . దీనికి రూపాయలు నాలుగు వందల ముప్ఫై ఐదు కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రూపాయలు పన్నెండు వేలు మాత్రమే ఇచ్చిందని, మేము రూపాయలు పదిహేను వేలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Financial assistance for auto drivers

You cannot copy content of this page

Scroll to Top