Bhavani Devotees Died : రోడ్డు ప్రమాదంలో భవాని భక్తులు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నల్లజర్ల మండలం, పుల్లలపాడు పద హారు వ నంబరు గల హైవేపై విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన భవాని భక్తులు వెళ్తున్నారు. ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే అమృతల వివరాలు అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, దోసపాడు గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన ప్రకృతి. శివ(ముప్పై ఐదు), శ్రీను (ఇరువై ఐదు) లు గుర్తించారు. మరొక భక్తుడికి తీవ్ర గాయాలు అవడంతో అతడు ను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bhavani devotees die

You cannot copy content of this page

Scroll to Top