డిండి(గుండ్లపల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి కృష్ణా రావు మృతి బాధాకరమని సిపిఐ నాయకులు అన్నారు. శనివారం కృష్ణా రావు మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు.కృష్ణా రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నివాళులు అర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దీన్,డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,జిల్లా సమితి సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, మండల సహాయ కార్యదర్శులు తిప్పర్తి విజేందర్ రెడ్డి, బొల్లె శైలేష్, కార్యవర్గ సభ్యులు వడ్డెమాను లచ్చయ్య, గోరటి వెంకటయ్య, తదితరులు న్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


