జూలై 17, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. 26.09.2025 – శుక్రవారం. చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ముత్తిని లావణ్య, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆమె శస్త్రచికిత్స కోసం అవసరమైన 1,10,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్.ఓ.సి చెక్కును మంజూరు చేయించి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసి సంబందిత వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana provided LOC

You cannot copy content of this page