Trinethram News : ఈ నెల 28న ఆసియా కప్- 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్‌లో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


