MLA M.S. Raj Thakur : ఏ టి సి సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం ఏటీసీ సెంటర్ ను సందర్శించారు. రేపు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్‌లను ప్రారంభించనున్న నేపథ్యంలో, రామగుండం ఏటీసీ సెంటర్ ను పరిశీలించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం ప్రాంతానికి ఈ ఏటీసీ సెంటర్ ఎంతో మేలు చేస్తుందని, భవిష్యత్తులో ఈ సెంటర్ ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA M.S. Raj Thakur visited ATC center

You cannot copy content of this page

Scroll to Top