Swachhta Hi program : జేగురుపాడు గ్రామంలో స్వచ్ఛత హి కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 25, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామం, ఈనెల 17 నుండి 2 వ తారీకు గాంధీ జయంతి వరకు గ్రామంలో స్వచ్ఛత హి లో భాగంగా రోజువారీ పారిశుధ్య పనులు చేస్తున్నారు రోడ్లు ప్రక్కన చెత్త పోగులు తొలగించే కార్య క్రమాన్ని ఈరోజు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పంచాయతీ మరియు సచివాలయం సిబ్బంది ఫిషర్ మెన్ సొసైటీ ప్రెసిడెంట్ సాక కిరణ్ కుమార్ మరియు స్థానికులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swachhta Hi program in Jegurupadu

You cannot copy content of this page

Scroll to Top