Protest with Black Badges : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు .ఐ ఎఫ్ టు యు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా లో 15% శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్.ఐ ఎఫ్ టు యు ఆధ్వర్యంలో గోదావరిఖని ఆర్ జీ.1 డివిజన్ పరిధిలో వివిధ డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్.ఐ ఎఫ్ టు యు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశం, ఆర్ జీ 1 డివిజన్ నాయకులు నేరెళ్ల రాజేందర్, జె కిష్టయ్య, గడ్డి రాజు, ఎస్ కృష్ణ, సురేష్, శివశంకర్, వెంకటేష్, గాజుల రమేష్, చిన్నయ్య, నాగమ్మ, ఎం లక్ష్మి, పి లక్ష్మి, మధుర,విజయలక్ష్మి భాగ్యలక్ష్మి, రమ, కే లక్ష్మి, మమత ,విజయలక్ష్మి, కొమరమ్మ, విజయ ,పోచమ్మ, దుర్గ.తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Protest with black badges un

You cannot copy content of this page

Scroll to Top