Change of District Name : అభిప్రాయాలు , జిల్లా పేరు మార్పుపై

TRINETHRAM NEWS

తేదీ : 24/09/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా పేరు మార్పు ప్రతిపాదనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పిఠాపురం మహారాజా మల్లాడి. సత్య లింగ నాయక ర్, వంటి మహానుభావుల పేర్లు పెట్టాలని కోరుతున్నారు. మరికొందరు ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన కాకినాడ పేరును మార్చవద్దని వాదిస్తున్నారు. ఈ అంశంపై సాధన సమితులు కూడా ఏర్పడి, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అది తేనె తుట్టెను కదిలించినట్లునని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

change of district name.

You cannot copy content of this page

Scroll to Top