తేదీ : 24/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, శాసనసభ్యులు అమరావతి అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా. శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు కూడా కలిశారు.
ఈ సందర్భంగా దసరా శరన్న నవరాత్రులు , పండుగ అనంతరం తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


