Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,సెప్టంబర్.21,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య రా12.14 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ9.56 వరకు
యోగం:శుభం రా9.11 వరకు
కరణం:చతుష్పాత్ మ12.01 వరకు తదుపరి నాగవం రా12.14 వరకు
వర్జ్యం:సా5.21 – 7.12 మరల తె3.39 – 5.20
దుర్ముహూర్తము:సా4.20 – 5.08
అమృతకాలం:లేదు
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.57
మహాలయఅమావాస్య
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top