Trinethram News : బతుకమ్మ పండుగ రోజు ఆడబిడ్డలని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో బాలయ్య బస్తీ సర్వే నెంబర్ 307,గాలి పోచమ్మ బస్తీ సర్వే నెంబర్లు 307,342లలో భారీగా హైడ్రా కూల్చివేతలు.. రూపాయి రూపాయి పోగేసి కొన్న ఇళ్లను కూల్చేస్తున్నారని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బాదితులు.. పలు చోట్ల కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు.. దాదాపు 200 మంది పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో కొనసాగుతున్న కూల్చివేతలు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


