Big Shock for Jagan : నలబై మందిపై కేసులు నమోదు, జగన్ కు మరో బిగ్ షాక్

TRINETHRAM NEWS

తేదీ : 20/09/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో నలభై మంది వైసిపి నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగిలింది. పేర్ని. నాని, దేవినేని. అవినాష్, ఉప్పాల. రాము, పేర్ని . కిట్టు తో సహా నమోదు చేశారు. అనుమతులు లేకుండా శుక్రవారం చలో వైద్య కళాశాల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అని పోలీసులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

big shock for Jagan

You cannot copy content of this page

Scroll to Top