తేదీ : 20/09/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); జెట్టి. తులసీదాసు . సన్ ఆఫ్ రామదాసు(లేటు) ఖమ్మం పోలీస్ రిటైర్డ్ అధికారి . ఆయన హైదరాబాదు రవీంద్ర భారతిలో కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. నిర్మల నిస్వార్థ వాగ్వినయ భూషితరత్న, మరియు నవ మార్గదర్శి, ఉప పీఠాధిపతి , నవలలు మొదలైనవి వ్రాయడం జరిగింది. అదేవిధంగా కవితమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు గా ఉన్నారు., సామాజిక సేవ మరియు భక్తితో కూడినటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అందరూ ఆదరించే విధంగా, శ్రీరామనగరే తన కుటుంబంగా భావిస్తున్నాడు. నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా, మంచి ఆరోగ్యం, సిరి సంపదలు కలిగి ఉండాలని ప్రజలు, బంధువులు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నారు. కీర్తి చక్ర అవార్డు అందుకున్న సందర్భంగా భవాని, రాధమ్మ ,కవిత బంధువులు, ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


