Microsoft : తక్షణమే అమెరికా వచ్చేయండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ అడ్వైజరీ

TRINETHRAM NEWS

Trinethram News : హెచ్‌-1బీ వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ అప్రమత్తమైంది. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు తక్షణమే అమెరికా తిరిగిరావాలంటూ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. వీరు అమెరికా వెలుపల ఉంటే తిరిగి రావాలని కోరింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Microsoft's advisory to employees

You cannot copy content of this page

Scroll to Top