తేదీ : 19/09/2025. ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం , మండలం, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల గురించి వివరించారు. తక్షణమే వీలైనంత గ్రాంట్ మంజూరు చేసి రోడ్ల నిర్మాణాలు చేపట్టవలసిందిగా ఉపముఖ్యమంత్రి పవన్ కు విజ్ఞప్తి చేశారు. పవన్ స్పందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


