గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని ప్రజలకు అత్యుత్తమమైన, ఆధునిక సౌకర్యాలతో కూడిన షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం ఒక శుభపరిణామమని తెలిపారు రామగుండం ప్రజలకు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు సమయ ఆదా, సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే, లేపాక్షి షాపింగ్ మాల్ ప్రారంభం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారాలు, స్థానిక ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రాధాన్యం పొందేలా చూడాలని, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో మాల్ నిర్వాహకులు ముందుండాలని సూచించారు ఈ సందర్భంగా మాల్ యాజమాన్యం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, వ్యాపారవేత్తలు, కాలనీ నివాసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


