Bathukamma Celebrations : మాదారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని మాదారం యుపిఎస్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి సత్య నారాయణ అధ్యక్షతన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు పాల్గొని ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మొగరలగుప్ప హెచ్ఎం స్వరూపభవాని, మామిళ్ళగూడెం హెచ్ఎం శంకర్ నాయక్,అనిత,జగన్నాధపురం హెచ్ఎం వసంత,నాగలక్ష్మి, కంపగూడెం హెచ్ఎం సుజాత, జయసుధ,రాధిక,ఈశ్వరి,శ్రీరామ్, జ్యోతి,అశోక్,సరోజ,చెల్లెమ్మ, మాదారం హెచ్ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి,రాంబాయి, పెద్దమ్మాయి,హైమవతి,వినోద, విజయ,సునీత,కళ్యాణి పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathukamma celebrations at Madaram School

You cannot copy content of this page

Scroll to Top