త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి. సత్యావతి, మందలపల్లి గ్రామానికి చెందిన అడప విజయలక్ష్మికి అత్యవసర సర్జరీల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు అవసరమవగా పరామర్శించడానికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి పరిస్థితిని గమనించి రెండు గంటలలో ఎల్ఓసి మంజూరు చేపించి ఆసుపత్రికి వెళ్లి వెంటనే బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


