డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో క్లీన్ లీ నెస్ టార్గెట్ యూనిట్ గా గుర్తించిన విట్టల్ నగర్ రైల్వే ట్రాక్ ప్రక్కన గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ను గురువారం శుభ్రం చేశారు. నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా వార్డు అధికారి బుద్దార్తి శైలజ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , మెప్మా సి ఓ ఊర్మిళ , వార్డు అసిస్టెంట్ లు మురళి , రమేష్ , సానిటరీ జవాన్ సుగుణాకర్ , ఆర్ పి లు, స్వశక్తి మహిళలు , స్థానికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


