ఘనంగా జరిపిన కార్యకర్తలు
Trinethram News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొత్తపల్లి మూర్తి పుట్టినరోజు వేడుకలు బుర్రిలంకలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపల్లి శివాజీ,ముత్యం జగదీష్, గాధ సాయి, సాపిరెడ్డి సూరిబాబు,గంధం బాబాజీ , తోట ప్రసాద్,రత్నం అయ్యప్ప , బొబ్బిలి ప్రసాద్,సిద్దిరడ్డి వెంకటేష్ అల్లంపల్లి శ్రీను,కొప్పక రమణ, పైడిమల్ల సురేషు బోడపాటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


