Welfare Schemes : అనేక సంక్షేమ పథకాలు

TRINETHRAM NEWS

తేదీ : 18/09/2025. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పారేపల్లి. నరేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. బయ్యనగూడెం గ్రామంలో ఆటో డ్రైవర్లకు రూపాయలు పదిహేను వేలు అందజేయడాన్ని వాళ్లు హర్షించారు. ఆయన ఈ సందర్భంగా వాళ్లతో కలిసి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరకి చేరాయని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Many welfare schemes

You cannot copy content of this page

Scroll to Top