Road Repairs : రిక్షా కాలనీ రామయ్య గూడెం రోడ్డు మరమత్తులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలంపల్లి వెళ్లే రోడ్డు రిక్షా కాలనీ నుండి రామయ్య గూడా పెద్దమ్మ గుడి వరకు రోడ్డు బుర దగా ఉన్నందున రోడ్డును పరిశీలించి బాగు చేయడం కు వికారాబాద్ గ్రంథాలయ మాజీ చైర్మన్ జి లక్ష్మణ్ కమిషనర్ కు సూచించడం జరిగింది కమిషనర్ స్పందిస్తూ బాగు చేయడం కు నిర్ణయం తీసుకోవడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rickshaw Colony Ramayya Gudem Road Repairs

You cannot copy content of this page

Scroll to Top