BRS leaders met Karthik : బి ఆర్ ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒర్సు ముత్యాలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్కోలు గ్రామపంచాయతీ లోని వడ్డేరగూడెం నివాసి అయిన ఓర్సు ముత్యాలు బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గురువారం రోజు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leaders met Karthik Reddy

You cannot copy content of this page

Scroll to Top