Crime News : రాష్ట్రంలో అదుపు తప్పుతున్న లా&ఆర్డర్

TRINETHRAM NEWS

నగరంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం లభ్యం.. మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు..

Trinethram News : హైదరాబాద్ – రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద లభ్యమైన నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం.. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్టు పోలీసుల అనుమానం.. 25 నుండి 30 ఏళ్ల వయసున్న యువతిగా గుర్తింపు.. క్లూ టీమ్ సహాయంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Law and order out of control

You cannot copy content of this page

Scroll to Top