జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌లో ఒకేరోజు ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం…. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోనసంచిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యం.. సంచి నుండి దుర్వాసన రావడం, మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో రెండు రోజుల క్రితమే హత్య జరిగినట్టు పోలీసుల అనుమానం

బీహారుకు వెళ్లే రైలు కోసం నిన్న అనేక మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని, వారు వెళ్లిన తరువాత సంచీలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులకు తెలిపిన ఆటో డ్రైవర్.. మృతి చెందిన మహిళ వయస్సు 30 నుండి 40 ఏళ్ల మద్యలో ఉంటుందని గుర్తింపు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

City residents in panic

You cannot copy content of this page