Minister Kolusu Parthasarathy : నిధులు మరియు ముందస్తు ఏర్పాట్లపై చర్చ లో పాల్గొన్న మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 16/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై రెండు వ తేదీ నుంచి వచ్చేనెల అనగా అక్టోబరు రెండు వ తారీకు వరకు జరగబోయే మహోత్సవాల సందర్భంగా ఫార్చున్ మురళి పార్కు నందు స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలిసి ఉత్సవానికి కావలసిన నిధులు మరియు ముందస్తు ఏర్పాట్లపై జరిగిన చర్చలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ, మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు. కవరేజ్, ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister participated in the discussion on funds

You cannot copy content of this page

Scroll to Top