Ambula Srinivas : ఉత్సవ సమితి చైర్మన్ గా అంబుల శ్రీనివాస్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ టి పి సి లోని రిలయన్స్ నిఫాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ గణేష్ ఉత్సవ సమితి బాధ్యులుగా అంబుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రీజనల్ మేనేజర్ బొల్ల మల్లేశం, మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ సయ్యద్, సీనియర్ సేల్స్ మేనేజర్ గడ్డం రాజులకు కృతజ్ఞత లు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ గణేశుని ఆశీస్సులు పొందాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ambula Srinivas elected as Utsav Samiti Chairman

You cannot copy content of this page

Scroll to Top