Jale Narasimha Reddy : రాములు నాయక్ మృతి నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు

TRINETHRAM NEWS

జాలే నరసింహారెడ్డి

దేవరకొండ ఆగష్టు 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నేనావత్ రాములు నాయక్ పేదలకు చేసే వైద్య సేవే ఆస్తిగా భావించి చిట్ట చివరి శ్వాస వరకు పని చేయడం కన్నా గొప్ప విశ్రాంతి లేదని.. మమ్మల్నీ వీడి దివికేగిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు జాలె నరసింహారెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramulu Naik's death is a huge loss

You cannot copy content of this page

Scroll to Top