NVT Felicitated : ఎన్ వి టీ కి ఘన సన్మానం

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 30 త్రినేత్రం న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బీ సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైనందున ఎన్ వి టీ కి ఘనసన్మానం చేశారు. తన స్నేహితుడు క్లాస్ మెంట్ అయిన ఎన్ వీ టీ నీ ఘనంగా సత్కరించిన పి ఎ సి ఎస్ చైర్మెన్ జాల నర్సింహారెడ్డి. తన మిత్రుడు ఎన్ వీ టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై నందుకుఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NVT felicitated

You cannot copy content of this page

Scroll to Top