తేదీ : 29/08/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్ లో స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. వర్షపు నీరు లీకేజీ తో కాన్ఫరెన్స్ హాల్ తో పాటు మరో రెండు గదుల్లో పెచ్చులు విరిగిపడ్డాయి . ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ భవనాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న గదలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


