Petition Letter : పోకలగూడెం గ్రామ సమస్యలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కి వినతి పత్రం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు గుగులోతు బాబు నాయక్, కాశీ విశ్వనాధ్ లు అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను వారు క్యాంప్ ఆఫీసులో కలిసి పోకలగూడెం పంచాయతీ సమస్యలను వివరించారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామ సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Petition letter to MLA Jare Adinarayana

You cannot copy content of this page

Scroll to Top