Dhanraj Yadav : శుభకార్యాలకు రావాలని మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఆహ్వానించిన, బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ 5వ బ్లాక్ వాసులు

TRINETHRAM NEWS

Trinethram News : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ 5వ బ్లాక్ వాసులు ఆధ్వర్యంలో ఈ నెల 22-08-2025 మరియు 24-08-2025న జరిగే పలు శుభకార్యాలకు రావాలని బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ 5వ బ్లాక్ వాసులు సలీమ్,ఎస్.కృష్ణ, రమేష్, టీ.కృష్ణ, ఖాదీర్, విట్టల్,అనిల్, వెంకటేష్,గార్లతో కలిసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసి ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 invite former Deputy Mayor Dhanraj Yadav

You cannot copy content of this page

Scroll to Top