Anjaneya Swamy : ఘనంగా జరిగిన ఆంజనేయ స్వామి వార్షికోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. మాధవరాయుడు పాలెం గ్రామం లో అభయాంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సంగీత సూరిబాబు, సంగీత వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో గ్రామ ప్రజల సహకారం తో సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాధవరాయుడు పాలెం గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anjaneya Swamy Anniversary Celebration

You cannot copy content of this page

Scroll to Top